Ultimate magazine theme for WordPress.

199+ Best True, Emotional, Sad, Heart Touching Love Quotes in Telugu

0

Love Failure and Heart Touching Love Quotes in Telugu 

Love Quotes in Tamil

Heart Touching Love Quotes in Telugu

Love Quotes in Telugu: Are you looking for the Best Emotional, Heart Touching, Breakup, Sad, Feel My True Love, Deep, Love, Fake Relationship, True love Quotes in Telugu for wife and Husband, Boyfriend, Girlfriend, Him, Her, Etc. 

I have listed so many Best Love Quotes in Telugu. The Quotes I have listed below are one of the most beautiful and top Love Quotes in Telugu. 

I hope you enjoyed these Quotes with your loved ones and please share these quotes with your loved ones.

 

Here is the List:

నీ కరము అందుకోవడమే కదా నా జీవితానికి లభించిన అతిపెద్ద వరము

 

నీ చిన్ని చిరునవ్వు చాలు మోడుబారిన నా జీవితంలో నూతన ఆశ చిగురించడానికి

 

నా ప్రేమకు నిజాయితీని అన్వయించాను ఫలితంగా నా జీవితానికి దక్కిన గొప్ప బహుమతి నీ ప్రేమ

 

201+ Romantic, True, Sad, Love Quotes in Tamil for Him, Wife and Husband

 

కనులు కన్నది మనసు కావాలంటుంది కానీ మనసు కన్న నీ రూపును కనులు చూడాలంటుంది

 

నీ వరకు నాది అక్షరం కావచ్చు నా వరకు నా ప్రేమకు ఊపిరి పోసిన అమృత భాండాగారం ఆ అక్షరం

 

కనులు కన్నది మనసు కావాలంటుంది కానీ మనసు కన్న నీ రూపును కనులు చూడాలంటుంది

 

నాతో ఉన్న నీవు నా హృదిలో మెదిలే నీవు నాకోసం బ్రతికే నీవు నాలోనే ఉండే నీవు నాకై పుట్టిన నీవు

 

ఎన్ని బాధలు నా వెంటే వస్తున్నా నాకందించిన నీ కరము అదే నాకు వెయ్య ఏనుగుల బలము

 

Romantic Quotes on Love in Telugu 

చిన్నప్పటి నుండి చిన్ని చిన్ని కలలతో నిర్మిస్తున్న మన పసిడి ప్రేమ సౌధం నీ గృహప్రవేశం కొరకు ఎదురు చూస్తుంది

 

నీవు పక్కన ఉన్నపుడు కాలం వడిలో పక్కన లేనపుడు నీ ఊహల వడిలో నిద్రిస్తున్న ప్రాణం ఇది

 

ఒకసారి కోల్పోయాకే తెలిసింది ప్రేమ విలువ తెలిసేసరికి అరమైంది కోల్పోయింది నా జీవితం అని

 

నీకు నా బాష అర్థం కాకపోవచ్చు కానీ నా భావాన్ని అనుభూతి చెందగలవు ఏలననగా భావానికి బాష అవసరం లేదు భావాన్ని వ్యక్తపరిచే బాష కనులబాష

 

201+ New, Modern, Pure Tamil Names for Boys and Girls with Meaning 2021

 

మధుర మాట్లతో కట్టిపడేసి మదిలో మౌనరాగాలు పలికించావు ప్రియా

 

కళ్ళు మూసున తెరిచిన కళ్లముందు నిలిచే రూపం నీది

 

ఒక ఆత్మ రెండు దేహాలు ముచ్చటగా కలిసి ఆడే ఒక సుందర ఆటే ప్రేమంటే

 

నా ఊహల్లో ఉన్న నీవు నా ఊపిరిగా మారిన నీవు నా కళ్లముందు నిలిచేవు

 

సముద్రమంత ప్రేమ ఉంది నా దగ్గర స్వాతిచినుకు అంత అర్థంచేసుకునే మనసు లేదా నీ దగ్గర

 

A నా మనో వేదన నిన్ను గెలిచే ఏకైక మార్గం అయితే జీవితాంతం అనుభవించడానికి నేను సిద్ధమే

Love Failure Quotes in Telugu 

మేను అందం కనులు చూచు కనులు అందం మనసు చూచు మనసు అందం హృదయం చూచు హృదయం అందం ప్రేమ చూచు ప్రేమ అందం ప్రపంచం చూచు

 

మనసులోనే మగ్గిపోయింది మూగదానిలా నీతో చెప్పే వీలు కుదరక

 

మనిషికి మనసుకి మధ్య జరిగిన మహా సంగ్రామంలో తొలి గెలుపు మనిషికి దక్కిన తుది గెలుపు మాత్రం మనసుడే

 

నువ్వు గెలవడం అసాధ్యం నుండి నిన్ను గెలవడం అసాధ్యం అనే స్థాయి వరకు చేరుకోవడమే అభివృద్ధి అంటే

 

201+ Heart Touching, Sad, True Love, Emotional, Love Quotes in Hindi and English

 

తనువు నాది తపన నీది కరము నాది కవిత్వము నీది జీవితం నాది నా జిందగి నీది మాట నాది మనసు నీది

 

నా ఎదుట లేని నిన్ను కదిలే క్షణంలో వీచే గాలిలో పుస్తకాల పలకరింపులో అక్షరాల అంచుల్లో వదిలివెళ్లిన నీ జ్ఞాపకాలలో చూసుకుంటూ కాలం ఏదో అలా గడిపేస్తున్నా

 

ఈ మూడు ముక్కలు చెప్పాలని నా మనసు ఎంతగానో పరితపించించి చెప్పడానికి కొన్ని క్షణాల ముందు నా హృదయం ఎంతో కలవరపడింది తీరా చెప్పక నీ అంగీకారం చూసి నా లోకం స్తంభించిపోయింది నా ఆయువు ఆశ్చర్యపోయింది నా మది మురిసిపోయింది నా తనువు ఉబ్బి తబ్బిబ్బయింది

 

నిండు జాబిలి నా ముంగిట నిలిచించి నా ఇంటి వాకిలిలో సిగ్గుపడుతూ .. !

 

మనిషికి తగిలిన గాయానికి చికిత్స చేసేవారిని డాక్టర్ అంటే మనసుకి తగిలిన గాయానికి చికిత్స చేసేవారిని స్నేహితులు అంటారు

 

రూపు తెలిసాక అమితంగా ఇష్టపడితే దానిని ప్రేమ అంటుంటే నా రాదని రూపు తెలియకుండానే నా గుండెల్లో నింపుకున్న దీనినే ఆరాధన అంటారేమో

Wife and Husband Love Quotes in Telugu 

మనిషి మనసు చేసే అద్భుతాలలో గొప్పది నీవు ఎలా ఉంటావో తెలియకుండానే నిన్ను ఆరాధించడం

 

లు ఆ నయనాలే నన్ను మంత్రముగ్ధులను చేసింది ఆ నయనాలే నన్ను కటి పడవేసింది ఆ నయనాలే నీ ప్రేమలో నన్ను ముంచివేసింది ఆ నయనాలే నా భవిష్యత్తును మార్చివేసింది

 

నా హృదయంలో తిష్ట వేసిన నీ జ్ఞాపకాలు లోలోపల నుండి నన్ను బలహీనపరుస్తున్నాయి

 

నా జీవితంలో నువ్వు అడుగుపెట్టక ముందే నీకోసం నా ప్రపంచంలో బంగారు కిరీటం చేయించి పెట్టానా మహారాణి

 

501+ Best Stylish Attitude Names For Instagram For Boys and Girls 2021

 

నేను నీ పేరుని నా గుండె గుడిలో సువర్ణాక్షరాలతో లిఖించుకుని ఉన్నా ప్రియా … ఇంక నీవు వాటిని మన శుభలేఖలో లిఖించడమే ఆలస్యం

 

మనిషి కంటికి నచ్చిన ప్రతీది మనసుకి నచ్చకపోవచ్చు మనసుకి నచ్చిన ప్రతీది మనిషికి దోరకకపోవచ్చు మనిషికి దొరికిన దానిని మనసు అంగీకరించేలా చేయడంలోనే అతని మనశాంతి ముడిపడి ఉంటుంది

 

కడలికి అందని లోతు కలువకి అందని సొగసు కనులకి అందని తేజస్సు కాష్టానికి అందని కోపం కుసుమానికి అందని ప్రేమ కలగలిసిన రూపమే నీవు సుమా …

Fake Relationship Love Quotes in Telugu 

అందాన్ని అనుభవించే సమాజంలో ఉన్న మనం అందాన్ని ఆరాధించే సమాజంలోకి అడుగుపెట్టడమే అసలైన స్వాతంత్ర్యం

 

ప్రేమ అనే తేనె తుట్ట చుట్టూ విహరిస్తూ నిరీక్షిస్తున్న … ఆ మధుర ప్రేమ రుచి తెలిసిన మరుక్షణం నుండి

 

నా బలానివి నీవు నా బలహీనత నీవు నా గెలుపు నీవు నా జీవితానికి మలుపు నీవు నా ప్రపంచం నీవు నా గమ్యం నీవు నా సంతోషం నీవు నా ప్రాణానికి ప్రాణవాయువు నీవు నేనంటేనే నీవు … నీ వెంటే నేను

 

అందరికి ప్రేమ ఆనందాన్ని ఇస్తే నాకు భయాన్ని పరిచయం చేసింది నా ప్రేమను అంగీకరిస్తావో లేదో అని భయం నా జీవితంలో నీవుంటావో లేదో అని భయం నీకు నచ్చినట్టు ఉంటానో లేదో అని భయం ఆ భయంలో కూడా సముద్రమంత ప్రేమ దాగి ఉందని నాకు మాత్రమే తెలుసు

Best Sad, Breakup Love Quotes in Telugu 

విలువ లేని చోట విలువైన బదులు మౌనమే

 

ఆమె ఒక ప్రేమ బాండాగారం అతను ఒక ప్రేమ బందిపోటు

 

ఆమె పెదవంచున జారిన ప్రతీ పలుకు అతనికి స్వాతి ముత్యపు చినుకై తలపించే

 

ప్రేమకు ప్రతిరూపం నేను ఆ రూపానికి ప్రాణం పోసేది నీవు

 

మనిషికి చేరువైన బంధం కన్నీటితో ముగియును మనసుకి చేరువైన బంధం కాటి వరకు చేరును

 

నా మనోవేదన నిన్ను గెలిచే ఏకైక మార్గం అయితే జీవితాంతం అనుభవించడానికి నేను సిద్ధమే

 

కొందరి పరిచయం పాతికేళ్ళ అమ్మ నాన్నల ప్రేమను మరచిపోయేలా చేస్తుంది …. కొందరి పరిచయం అమ్మ నాన్నల విలువేంటో తెలియజేస్తుంది ….

Best Sad, Breakup Love Quotes in Telugu 

వెన్నంటే ఉండే నీడ కూడా చీకటి పడితే మాయం అవుతుంది ….. ఆ చీకటిలో కూడా వెలుగై నీ వెంటే నేనుంటా సఖీ … నా ప్రియసఖీ ….

 

ఒకదానికి మనం అలవాటు పడితే కచ్చితంగా దానికి బానిస అవ్వాల్సిందే ..

 

నా మనసు నుండి జారిన ప్రతి అక్షరం ఒక అద్భుతం అయితే ఆ అద్భుతానికి పునాది వేసింది నీ ఆలోచనలే సఖి

 

నీకోసం ఊహిస్తున్న నా మనసుకి ఏం తెలుసు ఆ ఊహల్లో ఉన్నది నా ప్రాణం అని నీకోసం కొట్టుకుంటున్న నా గుండెకి ఏం తెలుసు ఆ కొట్టుకుంటున్న స్పందన నీవని

 

ఒక మనిషిని చూడకుండా పుట్టేదానినే ప్రేమ అంటారని అందరూ అంటుంటే వాళ్ళకి పిచ్చి అనుకునే వాడిని … ఆ పిచ్చిలో నేను పడేంతవరకు

 

నీ ఆలోచనల వర్షపు జల్లు నన్ను తడిసి ముద్ద చేస్తున్నా నాకున్న బాధ్యతలు గొడుగులా కావలి కాస్తూ నిన్ను చేరనివ్వవు నాకున్న బంధనాలని తెంచుకుని నిను చేరే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటా ఎన్నాళ్లయినా 

 

నా జీవితంలో నీ అడుగు పెట్టిన నాటి నుండి ట నా జీవితమంతా ప్రేమమయం అయ్యింది సుమా

 

నా పేరు ఎంత పుణ్యం చేసుకుంటే నీ చిరు పెదవులపై అడుగుపెటిందో నీ పేరు ముందు నా పేరు చేరడానికి ఇంకెంత అదృష్టం చేసుకోవాలో మరి 

 

నా జీవితంలో నువ్వు అడుగుపెట్టక ముందే నీకోసం నా ప్రపంచంలో బంగారు కిరీటం చేయించి పెట్టి నా మహారాణి

 

నా వయ్యారి సీతాకోకచిలుక నా గుండెల్లో గూడుకట్టిన ఓ పిచ్చుక నా ప్రాణమే నీవే నీకోసమే నా ఆరటన నీ కోసమే నా అన్వేషణ

Feel My True Love Quotes in Telugu 

నీకు నా బాష అర్థం కాకపోవచ్చు కానీ నా భావాన్ని అనుభూతి చెందగలవు ఏలననగా భావానికి బాష అవసరం లేదు భావాన్ని వ్యక్తపరిచే బాష కనుల బాష

 

రాధ మదిలో మాధావుడు రూపం మాధవుని జీవితంలో రాధ ప్రతిరూపం వారిరువురి కలయిక ప్రపంచానికే సుందర స్వరూపం

 

నేను నీ పేరుని నా గుండె గుడిలో సువర్ణాక్షరాలతో లిఖించుకుని ఉన్నా ప్రియా … ఇంక నీవు వాటిని మన శుభలేఖలో లిఖించడమే ఆలస్యం

 

మనిషి కంటికి నచ్చిన ప్రతీది మనసుకి నచ్చకపోవచ్చు మనసుకి నచ్చిన ప్రతీది మనిషికి దోర్కకకపోవచ్చు మనిషికి దొరికిన దానిని మనసు అంగీకరించేలా చేయడంలోనే అతని మనశాంతి ముడిపడి ఉంటుంది

 

కడలికి అందని లోతు కలువకి అందని సొగసు కనులకి అందని తేజస్సు కాష్టానికి అందని కోపం కుసుమానికి అందని ప్రేమ కలగలిసిన రూపమే నీవు సుమా

 

నేటి యువత ఆలోచనలు రాకెట్ కన్నా వేగంగా పక్షి కన్నా చురుకుగా కంప్యూటర్ కన్నా కచ్చితంగా ప్రకృతి కన్నా సుందరంగా మానవతా విలువలకు దూరంగా దుర్భరంగా మారాయి

 

అందాన్ని అనుభవించే సమాజంలో ఉన్న మనం అందాన్ని ఆరాధించే సమాజంలోకి అడుగుపెట్టడమే అసలైన స్వాతంత్ర్యం

 

ప్రేమ అనే తేనె తుట్ట చుట్టూ విహరిస్తూ నిరీక్షిస్తున్న … ఆ మధుర ప్రేమ రుచి తెలిసిన మరుక్షణం నుండి

 

నా బలానివి నీవు నా బలహీనత నీవు నా గెలుపు నీవు నా జీవితానికి మలుపు నీవు నా ప్రపంచం నీవు నా గమ్యం నీవు నా సంతోషం నీవు నా ప్రాణానికి ప్రాణవాయువు నీవు నేనంటేనే నీవు … నీ వెంటే నేను

Love Purpose Quotes in Telugu for Boyfriend and Girlfriend

అందరికి ప్రేమ ఆనందాన్ని ఇస్తే నాకు భయాన్ని పరిచయం చేసింది నా ప్రేమను అంగీకరిస్తావో లేదో అని భయం నా జీవితంలో నీవుంటావో లేదో అని భయం నీకు నచ్చినట్టు ఉంటానో లేదో అని భయం ఆ భయంలో కూడా సముద్రమంత ప్రేమ దాగి ఉందని నాకు మాత్రమే తెలుసు

 

ఏ ఒకసారి కోల్పోయాకే తెలిసింది ప్రేమ విలువ తెలిసేసరికి అర్థమైంది కోల్పోయింది నా జీవితం అని

 

నిండు జాబిలి పండు వెన్నెలని కూడా మరిపించేలా ఉంది నీ నవ్వు ఆ నవ్వు వెనక ఉన్న నువ్వు

 

సముద్రమంత ప్రేమ ఉంది నా దగ్గర స్వాతిచినుకు అంత అర్థంచేసుకునే మనసు లేదా నీ దగ్గర

Deep Love Quotes for Him or Her

నీ ఆలోచనల వర్షపు జల్లు నన్ను తడిసి ముద్ద చేస్తున్నా నాకున్న బాధ్యతలు గొడుగులా కావలి కాస్తూ నిన్ను చేరనివ్వవు నాకున్న బంధనాలని తెంచుకుని నిను చేరే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటా ఎన్నాళ్లయినా 

 

మనిషిని అయితే నీ నుండి వేరుచేయగలిగాను మనసు మాత్రం నిన్నొదిలి రానంటుంది

 

నీ స్వరము వినాలన్న కోరిక నా మనసుది ఆ కానీ వింటున్న అదృష్టం చెవులది

 

నా మదిలోతుల్లో వెతుకుతు నీ జ్ఞాపకాల జాడ దొరుకుతుందని

 

నీ చిరునవ్వు చేసే చిత్రం చిరకాలం నా మనసును నీ కొంగుకు ముడివేసుకోవడం

 

తనకున్న అమితమైన అందం తీసేసుకున్నావు అంట పున్నమి రాతిరి చంద్రుడు నీపై ఆరోపణ వేసాడు చిరునవ్వుతో

 

ఓడి గెలవాలనుకున్న కానీ నీ ప్రేమని గెలిచి జీవితంలో ఓడిపోతా అనుకోలేదు

 

చెరగని గురుతుల తరగని ప్రతిరూపం నా గుండెల్లో దాగున్న నా జాబిలి స్వరూపం

 

రూపు తెలియకుండా నీ భావాలు చూసిన ప్రేమించిన హృదయం ఇది అంత తేలికగా నిన్ను విడిచిపోదు

 

మబ్బుల చాటున దాగిన వెండి వెన్నెలమ్మ నాకాబోయే యువరాణి జాడ తెలుపవమ్మా

 

నీ ఆలోచనల అరణ్యంలో దారి తప్పి తిరుగుతున్న మూగజీవిని నేను

Leave A Reply

Your email address will not be published.